iCloud విశ్లేషణలు, గోప్యత

విశ్లేషణలు మీ సమాచారాన్ని సంరక్షించడానికి డిజైన్ చేయబడింది, అలాగే మీరు ఏమి షేర్ చేయాలో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.


మీ Apple ఖాతా నుండి వినియోగ మరియు డేటా విశ్లేషణలను అనుమతించడం ద్వారా Siri మరియు ఇతర ఇంటెలిజెంట్ ఫీచర్‌లతో సహా Appleకు ప్రోడక్ట్‌లు మరియు సర్వీస్‌లను మెరుగుపరచడంలో దానికి సహాయపడండి. ఇమెయిల్ సందేశాలు లేదా మీ ఖాతాలో ఇతర సమాన డేటాతో పాటు మీ Apple ఖాతా నుంచి విశ్లేషణల డేటాను మీ లేదా మీ ఖాతాతో అనుబంధించబడకుండా అవకలన గోప్యత లాంటి గోప్యతను రక్షించే టెక్నిక్‌లను పాటించిన తర్వాతే తీసుకోబడుతుంది.

మీరు ఏ సమయంలోనైనా iCloud విశ్లేషణలను డిసేబల్ చేయడానికి ఎంచుకోవచ్చు. దీని కోసం, సిస్టమ్ సెట్టింగ్స్> గోప్యత, భద్రత > విశ్లేషణలు, మెరుగుదలకు వెళ్లి ‘iCloud విశ్లేషణలను ఆఫ్ చేయండి’పై ట్యాప్ చేయండి.

అన్ని వేళలా Apple సేకరించిన సమాచారం, Apple గోప్యతా విధానానికి అనుగుణంగా ఉపయోగించబడుతుంది, దీని గురించి www.apple.com/in/privacy ద్వారా తెలుసుకోండి

2025-12-12