వీల్‌చైర్ మోడ్ మెరుగుదల, గోప్యత

వీల్‌చైర్ మోడ్‌ను మెరుగుపరచండి మీ సమాచారాన్ని సంరక్షించడానికి డిజైన్ చేయబడింది, అలాగే మీరు ఏమి షేర్ చేయాలో ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.


‘వీల్‌చైర్ మోడ్‌ను మెరుగుపరచండి’ Apple డివైజ్‌లలో ‘Apple మెరుగుదల’కు సహాయం చేయడానికి మరియు ఆరోగ్యం అలాగే ఫిట్‌నెస్ ఫీచర్‌ల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి iPhone, Apple Watchల నుంచి వీల్‌చైర్ వర్క్‌ఔట్, యాక్టివిటి సమాచారాన్ని పంపిస్తుంది. మీ డేటాను మరే ఇతర అవసరాల కోసం ఉపయోగించబడదు మరియు వ్యక్తిగతంగా గుర్తించగలిగే సమాచారం ఉండదు. ఈ సమాచారంలో వీల్‌చైర్ వర్క్‌ఔట్ అలాగే యాక్టివిటి డేటా (రోల్ గంటలు, పాజ్‌ల సంఖ్య, ఎక్సర్‌సైజ్ నిమిషాలు అలాగే మూవ్ రింగ్ పూర్తయిన శాతాల లాంటివి) ఉంటాయి.

2025-12-12